డి కె అరుణకు ఎమ్మెల్యే గా గుర్తింపు

 హైదరాబాద్, సెప్టెంబర్ 4: గద్వాల నియోజకవర్గం నుంచి డి కె అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను అనుసరించి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. వెంటనే గెజిట్​ను పబ్లిష్ చేయాల్సిందిగా.. అసెంబ్లీ కార్యదర్శికి, ప్రభుత్వ కార్యదర్శికి, తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వికాస్​రాజ్​కు కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పోటెత్తిన శ్రీరాం సాగర్ ...